On-road prices for Hyderabad · Vijayawada · Visakhapatnam · Tirupati · Bangalore · Chennaiహైదరాబాద్ · విజయవాడ · విశాఖపట్నం · తిరుపతి · బెంగళూరు · చెన్నై ఆన్-రోడ్ ధరలు
YouTubeInstagram

About Telugu Auto TalksTelugu Auto Talks గురించి

Telugu Auto Talks is the website of Cars with KC, one of the most-followed Telugu automobile channels. Our goal is simple: help Telugu buyers choose the right car, in their own language, with prices that are real for their city.

We cover new-car prices, on-road estimates for Andhra Pradesh, Telangana, Bangalore and Chennai, launch news, comparisons and honest reviews — explained the way KC explains things on the channel: with real-life examples, not just spec sheets.

Watch KC on Instagram and YouTube.

Telugu Auto Talks అనేది Cars with KC వెబ్‌సైట్. మా లక్ష్యం సింపుల్: తెలుగు వారు తమ భాషలోనే, తమ నగరానికి సరిపోయే నిజమైన ధరలతో సరైన కారు ఎంచుకోవడానికి సహాయం చేయడం.

కొత్త కార్ల ధరలు, ఏపీ, తెలంగాణ, బెంగళూరు, చెన్నై ఆన్-రోడ్ అంచనాలు, లాంచ్ వార్తలు, పోలికలు, నిజాయితీ రివ్యూలు — ఛానెల్‌లో KC చెప్పినట్టే, నిజ జీవిత ఉదాహరణలతో.

KC ని Instagram, YouTube లో చూడండి.