On-road prices for Hyderabad · Vijayawada · Visakhapatnam · Tirupati · Bangalore · Chennaiహైదరాబాద్ · విజయవాడ · విశాఖపట్నం · తిరుపతి · బెంగళూరు · చెన్నై ఆన్-రోడ్ ధరలు
YouTubeInstagram

Privacy policyప్రైవసీ పాలసీ

Telugu Auto Talks does not ask you to create an account and does not sell your data.

What we store

  • Your language and city choice are saved only in your own browser so the site remembers them.
  • If you send an owner review or email us, we receive your name, city and message. We use them only to publish your review (your name and city appear with it) or to reply to you.

Third parties

We do not use third-party trackers. Video thumbnails load from YouTube, and when you press play the video is streamed by YouTube (privacy-enhanced mode). Links to Instagram and YouTube open those sites, which have their own policies.

Questions? Email hello@teluguautotalks.com.

Telugu Auto Talks లో అకౌంట్ అవసరం లేదు. మీ డేటాను మేము అమ్మం.

మేము ఏం సేవ్ చేస్తాం

  • మీరు ఎంచుకున్న భాష, నగరం మీ బ్రౌజర్‌లో మాత్రమే సేవ్ అవుతాయి.
  • మీరు రివ్యూ లేదా ఈమెయిల్ పంపితే మీ పేరు, నగరం, మెసేజ్ మాకు వస్తాయి. రివ్యూ పబ్లిష్ చేయడానికి (మీ పేరు, నగరంతో) లేదా మీకు రిప్లై ఇవ్వడానికి మాత్రమే వాడతాం.

ఇతర సేవలు

మేము ఎలాంటి థర్డ్-పార్టీ ట్రాకర్లు వాడం. వీడియో థంబ్‌నెయిల్స్, ప్లే చేసిన వీడియోలు YouTube నుంచి వస్తాయి. Instagram, YouTube లింకులు ఆ సైట్లకు వెళ్తాయి.

ప్రశ్నలు ఉంటే: hello@teluguautotalks.com.