Royal Enfield Himalayan 750 revealed — India launch at Motoverse this monthరాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 ఆవిష్కరణ — ఈ నెల మోటోవర్స్‌లో లాంచ్
11 Nov 202611 నవంబర్ 2026 · Telugu Auto TalksTelugu Auto Talks

Royal Enfield showed the Himalayan 750 at EICMA 2026. It is the most powerful Royal Enfield yet, with a new 743cc engine making 55 PS and 63 Nm, and it is the first RE to get cruise control.
The India launch is planned at Motoverse at the end of November (the event is on 27 November), where Royal Enfield is also expected to show special-edition bikes.
రాయల్ ఎన్‌ఫీల్డ్ EICMA 2026లో హిమాలయన్ 750ను చూపించింది. ఇప్పటివరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన RE ఇదే — కొత్త 743cc ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్. క్రూయిజ్ కంట్రోల్ వచ్చిన మొదటి RE బైక్ కూడా ఇదే.
ఇండియా లాంచ్ నవంబర్ చివర మోటోవర్స్‌లో (నవంబర్ 27న) ఉంటుంది. అక్కడే స్పెషల్ ఎడిషన్ బైక్‌లు కూడా రావచ్చు.
Sourcesమూలాలు: BikeDekho. Written in our own words by Telugu Auto Talks.Telugu Auto Talks మా మాటల్లో రాసింది.

