Royal Enfield bookings up 21%, dealer stock down to a week — extra capacity from Januaryరాయల్ ఎన్ఫీల్డ్ బుకింగ్స్ 21% పెరిగాయి, డీలర్ల దగ్గర వారం స్టాక్ మాత్రమే — జనవరి నుంచి అదనపు ప్రొడక్షన్
16 Nov 202616 నవంబర్ 2026 · Telugu Auto TalksTelugu Auto Talks

Demand for Royal Enfield motorcycles is running ahead of supply. At Eicher Motors' Q2 FY27 results on 13 November, Royal Enfield CEO B Govindarajan said bookings are up about 20–21% this financial year, and dealers now hold only 7–8 days of stock after the festive rush — against a normal three to four weeks. He said festive retail was "limited only by the supplies".
What RE is doing
- Cheyyar (Tamil Nadu): the second expansion module is being brought forward, lifting yearly capacity from 16.5 lakh to 18 lakh bikes, with production from about January 2027. A third module takes it to 20 lakh in Q2 FY28.
- Tada, Andhra Pradesh: the new plant near Tirupati will add 4.5 lakh units a year in its first phase, expected by FY30.
- Dealer inventory is to be rebuilt over the next two months.
RE dispatched a record 1,33,442 motorcycles in October, and April–October dispatches rose 18% to 8,42,538 units.
What it means for buyers: some models have about two months of pending orders, so if you are planning a Royal Enfield, check the waiting period at your dealer before you book.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు డిమాండ్, సప్లై కంటే ఎక్కువగా ఉంది. నవంబర్ 13న ఐషర్ మోటార్స్ Q2 FY27 ఫలితాల సందర్భంగా రాయల్ ఎన్ఫీల్డ్ CEO బి. గోవిందరాజన్ చెప్పిన ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ సుమారు 20–21% పెరిగాయి. పండగ సీజన్ తర్వాత డీలర్ల దగ్గర 7–8 రోజుల స్టాక్ మాత్రమే మిగిలింది — మామూలుగా అయితే 3–4 వారాల స్టాక్ ఉంటుంది.
RE ఏం చేస్తోంది
- చెయ్యార్ (తమిళనాడు): రెండో విస్తరణ దశను ముందుకు తెచ్చారు. ఏడాదికి 16.5 లక్షల నుంచి 18 లక్షల బైక్‌ల కెపాసిటీ — సుమారు జనవరి 2027 నుంచి ప్రొడక్షన్. మూడో దశతో Q2 FY28 నాటికి 20 లక్షలు.
- తడ, ఆంధ్రప్రదేశ్: తిరుపతి దగ్గర కొత్త ప్లాంట్ మొదటి దశలో ఏడాదికి 4.5 లక్షల యూనిట్లు జోడిస్తుంది — FY30 నాటికి అంచనా.
- వచ్చే రెండు నెలల్లో డీలర్ల స్టాక్‌ను మళ్లీ నింపుతామని కంపెనీ చెబుతోంది.
అక్టోబర్‌లో RE రికార్డు స్థాయిలో 1,33,442 బైక్‌లు డిస్పాచ్ చేసింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య డిస్పాచ్‌లు 18% పెరిగి 8,42,538 యూనిట్లకు చేరాయి.
కొనేవాళ్లకు అర్థం ఏంటంటే: కొన్ని మోడళ్లకు సుమారు రెండు నెలల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనుకుంటే, బుక్ చేసే ముందు మీ డీలర్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ కనుక్కోండి.
Sourcesమూలాలు: Autocar Professional, Investing.com (Eicher Q2 FY27 call). Written in our own words by Telugu Auto Talks.Telugu Auto Talks మా మాటల్లో రాసింది.


