Kia Sorento crosses 4,500 units in India since its September launchసెప్టెంబర్ లాంచ్ నుంచి 4,500 యూనిట్లు దాటిన కియా సోరెంటో
17 Nov 202617 నవంబర్ 2026 · Telugu Auto TalksTelugu Auto Talks

Kia India says the Sorento has crossed 4,500 wholesale units since bookings opened in September 2026. In its first month it sold 1,739 units, so the three-row SUV has kept a steady pace through the festive season.
Quick facts
- Seating: 6-seat and 7-seat versions.
- Engines: diesel, and Kia's first strong hybrid in India.
- Starting prices (ex-showroom): diesel from ₹27.99 lakh, hybrid from ₹29.49 lakh.
- Made at: Kia's Anantapur plant in Andhra Pradesh.
Kia's sales head Atul Sood called the number "a significant achievement for the Kia Sorento".
What this means for you
About 1,800 units a month is a good start in the ₹28–40 lakh three-row segment, where the Toyota Fortuner, Mahindra XUV 7XO top versions and Skoda Kodiaq also play. The hybrid is the big talking point — it is one of the few hybrid three-row SUVs under ₹30 lakh. If you are cross-shopping, ask for a test drive of both the diesel and the hybrid, and check the waiting period for your colour and seating choice.
కియా ఇండియా చెప్పిన ప్రకారం, సెప్టెంబర్ 2026లో బుకింగ్స్ మొదలైనప్పటి నుంచి సోరెంటో అమ్మకాలు 4,500 హోల్‌సేల్ యూనిట్లు దాటాయి. మొదటి నెలలోనే 1,739 యూనిట్లు అమ్ముడయ్యాయి — పండగ సీజన్ మొత్తం అదే జోరు కొనసాగింది.
ముఖ్యమైన విషయాలు
- సీటింగ్: 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు.
- ఇంజిన్లు: డీజిల్, అలాగే ఇండియాలో కియా మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్.
- ప్రారంభ ధరలు (ఎక్స్-షోరూమ్): డీజిల్ ₹27.99 లక్షలు, హైబ్రిడ్ ₹29.49 లక్షలు.
- తయారీ: మన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కియా ప్లాంట్.
మీకు దీని అర్థం ఏంటి?
నెలకు సుమారు 1,800 యూనిట్లు అంటే ₹28–40 లక్షల 3-రో SUV సెగ్మెంట్‌లో మంచి స్టార్ట్. ఫార్చ్యూనర్, XUV 7XO టాప్ వేరియంట్లు, స్కోడా కోడియాక్ ఇదే సెగ్మెంట్. ₹30 లక్షల లోపు దొరికే అతి కొద్ది హైబ్రిడ్ 3-రో SUVల్లో ఇది ఒకటి — అదే దీని పెద్ద ప్లస్. కొనాలనుకుంటే డీజిల్, హైబ్రిడ్ రెండూ టెస్ట్ డ్రైవ్ చేసి, మీకు కావాల్సిన కలర్, సీటింగ్‌కి వెయిటింగ్ ఎంతో అడిగి తెలుసుకోండి.
Sourcesమూలాలు: Autocar Professional, CarToq. Written in our own words by Telugu Auto Talks.Telugu Auto Talks మా మాటల్లో రాసింది.


